ఆసియా పారాగేమ్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో కాంస్యం సాధించిన వైష్ణవి పుణెయానికి ప్రధాని అభినందన
October 25th, 07:54 pm
ఆసియా పారాగేమ్స్ మహిళల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్’లో కాంస్య పతకం కైవసం చేసుకున్న వైష్ణవి పుణెయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.