యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశిని కలిసిన ప్రధాని

May 30th, 02:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశి, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. ‘‘అతడి క్రికెట్ నైపుణ్యానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి! భవిష్యత్ ప్రయత్నాల దిశగా అతడికి నా శుభాకాంక్షలు’’ అని శ్రీ మోదీ అన్నారు.