పారా ఆసియా క్రీడలు - 2022లో పురుషుల హై జంప్ టి64 ఈవెంట్‌లో ఉన్ని రేణు కాంస్య పతకాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి అభినందనలు
October 23rd, 06:57 pm
చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడలు 2022లో పురుషుల హైజంప్ టి64 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఉన్ని రేణును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.