ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌తో ప్రధానమంత్రి సమావేశం
February 20th, 09:52 pm
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా 20 ఫిబ్రవరి 2026న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ మిస్టర్ ఆంటోనియో గుటెర్రస్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
November 23rd, 12:45 pm
ఐబీఎస్ఏ కేవలం మూడు దేశాల వేదిక మాత్రమే కాదు. ఇది మూడు ఖండాలను, మూడు ప్రధాన ప్రజాస్వామ్య శక్తులను, మూడు ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక కీలకమైన వేదిక. ఇది మన వైవిధ్యం, భాగస్వామ్య విలువలు ఉమ్మడి ఆకాంక్షలలో పాతుకుపోయిన లోతయిన, శాశ్వతమైన భాగస్వామ్యం కూడా.జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఐబీఎస్‌ఏ నేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి
November 23rd, 12:30 pm
ఈ సమావేశం సరైన సమయంలో నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది ఆఫ్రికా గడ్డపై జరిగిన తొలి జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంలోనే జరగడం మంచి విషయమన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు వరుసగా నాలుగు జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించడం దీనికి ఒక కారణమని ప్రధానమంత్రి తెలిపారు. వీటిలో చివరి మూడు జీ20 సమావేశాలను ఐబీఎస్ఏ సభ్య దేశాలే నిర్వహించాయని గుర్తుచేశారు. ఫలితంగా మానవ కేంద్రిత అభివృద్ధి, బహుపాక్షిక సంస్కరణలు, సుస్థిర వృద్ధిపై దృష్టి సారిస్తూ అనేక ముఖ్య కార్యక్రమాలు చేపట్టామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో టెలిఫోన్ లో మాట్లాడిన డెన్మార్క్ ప్రధానమంత్రి శ్రీమతి మెట్టే ఫ్రెడరిక్సన్
September 16th, 07:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు డెన్మార్క్ ప్రధానమంత్రి గౌరవ మెట్టే ఫ్రెడరిక్సన్తో టెలిఫోన్ లో మాట్లాడారు.బ్రెజిల్ అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం
July 09th, 06:02 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిలియాలో అధికారిక పర్యటన చేపడుతున్నారు. బ్రెజీలియాలోని అల్వరాడో ప్యాలెస్‌లో బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో ఈ రోజు సమావేశమయ్యారు. అధ్యక్షుడు లూలా ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు.సైప్రస్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
June 16th, 03:15 pm
భారత్-సైప్రస్ సంబంధాలకు ఆధారమైన ఉమ్మడి విలువలను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు వారి సార్వభౌమత్వాన్నీ, ప్రాదేశిక సమగ్రతనూ పరస్పరం గౌరవిస్తున్నట్లు తెలిపారు. 2025, ఏప్రిల్ నెలలో పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు.. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించిన సైప్రస్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాల బలమైన నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది. సైప్రస్ ఐక్యతకు.. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు, ఈయూ అక్విస్ విషయంలో సైప్రస్ ఇబ్బందులను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.PM Modi meets with Prime Minister of Antigua and Barbuda
November 21st, 09:37 am
PM Modi met Antigua and Barbuda PM Gaston Browne during the 2nd India-CARICOM Summit in Guyana. They discussed trade, investment, and SIDS capacity building. PM Browne praised India’s 7-point CARICOM plan and reiterated support for India’s UN Security Council bid.జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
June 27th, 09:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా తో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.యుఎన్ఎస్సి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో “సముద్ర భద్రత మెరుగుపరచడం: అంతర్జాతీయ సహకారం కోసం ఒక కేస్” పై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు
August 09th, 05:41 pm
ఉన్నత స్థాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సముద్ర సూత్రాలకు సంబంధించిన అడ్డంకులను తొలగించడం మరియు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం వంటి ఐదు సూత్రాలను ముందుకు తెచ్చారు, దీని ఆధారంగా సముద్ర భద్రత సహకారం కోసం ప్రపంచ మార్గదర్శకాన్ని తయారు చేయవచ్చు.“సాగర భద్రత విస్తరణ : అంతర్జాతీయ సహకారానికి కేసు” పేరిట యుఎన్ఎస్ సికి చెందిన అత్యున్నత స్థాయి గోష్ఠికి అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి
August 08th, 05:18 pm
ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 5.30 గంటలకు “సాగర భద్రత విస్తరణ - అంతర్జాతీయ సహకారానికి కేసు” పేరిట వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగనున్న అత్యున్నత స్థాయి బహిరంగ గోష్ఠికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, వియత్ నామ్ ప్రధాని శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ కు మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
July 10th, 01:08 pm
వియత్ నామ్ ప్రధాని పదవి లో శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ నియామకం జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శుభాకాంక్షల ను తెలియజేసి, ఆయన సమర్థ మార్గదర్శకత్వం లో భారతదేశం-వియత్ నామ్ విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం ఇక ముందు కూడా పటిష్టం కాగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.