జమ్మూ కాశ్మీర్‌లో జూన్ 6న ప్రధానమంత్రి పర్యటన
June 04th, 12:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 6న) జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఆ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంధానానికి పెద్ద పీట వేయాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధాని చినాబ్ వంతెనను ఉదయం 11 గంటలకు ప్రారంభించడమే కాకుండా వంతెనను చూడబోతున్నారు. ఆ తరువాత, ఆయన అంజీ బ్రిడ్జిని సందర్శించడంతో పాటు ఆ వంతెనను కూడా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఆయన వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. అనంతరం, రూ. 46,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు కట్‌రాలో ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడంతో పాటు వాటిని జాతికి అంకితమిస్తారు.జమ్ముాకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
January 13th, 12:30 pm
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు, నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ గారు, జితేంద్ర సింగ్ గారు, అజయ్ తమ్తా గారు, ఉప ముఖ్యమంత్రి సురేందర్ కుమార్ చౌదరి గారు, ప్రతిపక్ష నేత సునీల్ శర్మ గారు, అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన జమ్మూకశ్మీర్ సోదరసోదరీమణులారా…జమ్మూ కాశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
January 13th, 12:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ (టన్నెల్) మార్గాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్, భారత్ అభివృద్ధి కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సవాళ్లు ఎదురైనా మన సంకల్పం ఏమాత్రం తగ్గలేదని శ్రీ మోదీ అన్నారు. కార్మికులు సంకల్పంతో, నిబద్ధతతో అన్ని అడ్డంకులను అధిగమించి పనులు పూర్తి చేశారని కొనియాడారు. ఏడుగురు కార్మికుల మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.జనవరి 6న వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి
January 05th, 06:28 pm
జనవరి 6 మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు.I.N.D.I కూటమి భారతదేశ సంస్కృతితో పాటు అభివృద్ధిని విస్మరించింది: ఉధంపూర్‌లో ప్రధాని మోదీ
April 12th, 11:36 am
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జండ్‌కెలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఉధంపూర్ ప్రధాని మోదీపై అసమానమైన ప్రేమను కురిపించారు. “అనేక దశాబ్దాల తర్వాత, ఉగ్రవాదం, బంద్‌లు, రాళ్ల దాడి మరియు సరిహద్దు ఘర్షణలు జరగకపోవడం ఇదే మొదటిసారి. J&K రాష్ట్రంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల సమస్యలు. 2014కి ముందు అమర్‌నాథ్ మరియు వైష్ణో దేవి యాత్ర కూడా సమస్యలతో నడిచింది, అయితే 2014 తర్వాత, J&K విశ్వాసం మరియు అభివృద్ధిని మాత్రమే చూసింది అని ఆయన అన్నారు. అదే కారణంగా, బలమైన ప్రభుత్వం కోసం గొప్ప సెంటిమెంట్ ఉందని, అందుకే ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ అని ఆయన అన్నారు.జమ్మూ కాశ్మీర్‌లో బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఉధమ్‌పూర్‌కు ప్రధాని మోదీ పట్ల అసమానమైన ప్రేమ.
April 12th, 11:00 am
2024లో లోక్‌సభ ఎన్నికలకు ముందు జండ్‌కేలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఉధంపూర్ ప్రధాని మోదీపై అసమానమైన ప్రేమను కురిపించారు. “అనేక దశాబ్దాల తర్వాత, ఉగ్రవాదం, బంద్‌లు, రాళ్ల దాడి, సరిహద్దు ఘర్షణలు జరగకపోవడం ఇదే తొలిసారి. J&K రాష్ట్రంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల సమస్యలు. 2014కి ముందు అమర్‌నాథ్ మరియు వైష్ణో దేవి యాత్ర కూడా సమస్యలతో నడిచింది, అయితే 2014 తర్వాత, J&K విశ్వాసం మరియు అభివృద్ధిని మాత్రమే చూసింది అని ఆయన అన్నారు. అదే కారణంగా, బలమైన ప్రభుత్వం కోసం గొప్ప సెంటిమెంట్ ఉందని, అందుకే ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ అని ఆయన అన్నారు.చెనాని-నాశ్ రీ సొరంగ మార్గాన్ని దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
April 02nd, 09:43 pm
హింస, ఉగ్రవాదం ఎవరికీ, ఎన్నటికీ మేలు చేసేవి కావని ప్రధాన మంత్రి అన్నారు. జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ పై కసరత్తు మొదలైనట్లు చెప్పారు.PM Modi visits Chenani-Nashri road tunnel in Jammu and Kashmir
April 02nd, 07:52 pm
Prime Minister Narendra Modi today dedicated India’s longest road tunnel in Jammu and Kashmir. The Chenani-Nashri tunnel matches global standards and would benefit people of the state by cutting travel time between Jammu and Srinagar by up to two hours. The PM also visited the tunnel and took stock of the various facilities it offers for the commuters.చెనాని-నాశ్ రీ సొరంగ మార్గాన్ని దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి; ఉధంపూర్ లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
April 02nd, 05:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో 9 కిలో మీటర్ల పొడవైన చెనాని -నాశ్ రీ సొరంగ మార్గాన్ని ఈ రోజు దేశ ప్రజలకు అంకితం చేశారు. భారతదేశంలో కెల్లా అతి పెద్దదైన రోడ్ టనల్ ఇది.PM Modi's visit to Jammu and Kashmir
November 07th, 08:16 pm
Power, Water, Roads pre-requisites for development: PM Modi at public gathering in Chanderkote, Ramban in Jammu and Kashmir
November 07th, 05:49 pm
PM to visit Jammu and Kashmir on 07-11-2015
November 06th, 12:04 pm
PM expresses grief over the news of bus accident in Udhampur, Jammu and Kashmir
May 11th, 02:50 pm