ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 ప్రపంచకప్‌ విజేత భారత జట్టుకు ప్రధాని అభినందన

January 29th, 09:08 pm

ఐసీసీ అండర్-19 మహిళల టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.

అండర్- 19 వరల్డ్ కప్ ను గెలుచుకొన్నందుకు భారతదేశ జట్టును అభినందించిన ప్రధాన మంత్రి

February 03rd, 04:06 pm

అండర్- 19 వరల్డ్ కప్ ను గెలుచుకొన్న భారతదేశ యువ క్రికెటర్ల బృందాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.