సుజ్ లాన్ ఎనర్జీ సంస్థాపకుడు శ్రీ తులసి తాంతి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
October 02nd, 01:18 pm
అనుభవశాలి అయిన వ్యాపారవేత్త మరియు సుజ్ లాన్ ఎనర్జీ సంస్థాపకుడు శ్రీ తులసి తాంతి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.