భూటాన్ ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధాని
February 18th, 07:40 pm
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026కు హాజరయ్యేందుకు భారత్‌కు విచ్చేసిన భూటాన్ ప్రధానమంత్రి శ్రీ షెరింగ్ తోబ్గేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.భారత్ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి ధన్యవాదాలు
January 26th, 11:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రపంచ నాయకులకు ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేశారు.PM Modi arrives in Bhutan for a two-day state visit
November 11th, 10:42 am
PM Modi arrived in Bhutan a short while ago. His two-day visit seeks to strengthen the special ties of friendship and cooperation between the two countries. The PM was given a warm welcome by Prime Minister of Bhutan Mr. Tshering Tobgay at the airport.భూటాన్‌కు బయలుదేరే ముందు ప్రధానమంత్రి ప్రకటన
November 11th, 07:28 am
2025 నవంబర్ 11 నుంచి 12వ తేదీ వరకు నేను భూటాన్‌లో పర్యటిస్తాను.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 నవంబర్ 11-12 తేదీలలో భూటాన్‌లో రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు
November 09th, 09:59 am
రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ 2025 నవంబర్ 11-12 తేదీలలో భూటాన్‌లో రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో, ప్రధానమంత్రి భూటాన్ రాజు మరియు భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గేను కలుస్తారు. భూటాన్ నాల్గవ రాజు హిజ్ మెజెస్టి జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 70వ జయంతి వేడుకలకు మరియు ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవానికి కూడా ప్రధాని హాజరవుతారు.PM Modi expresses gratitude to world leaders for birthday wishes
September 17th, 03:03 pm
The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for greetings on his 75th birthday, today.Prime Minister welcomes visit of Bhutan Prime Minister to Shri Ram Janmabhoomi Mandir
September 06th, 08:28 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed his pleasure to see PM Tobgay and his wife pray at the Shri Ram Janmabhoomi Mandir in Ayodhya.The ideals of Prabhu Shri Ram give strength and inspiration to millions across the globe, Shri Modi stated.భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
August 15th, 07:26 pm
మన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.భూటాన్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
April 04th, 01:30 pm
బిమ్స్‌టెక్ 6వ శిఖరాగ్ర సదస్సును థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా భూటాన్ ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.భారత్, భూటాన్ దేశాల మధ్య గల విలక్షణమైన చారిత్రక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రధానమంత్రి
February 21st, 07:16 pm
న్యూఢిల్లీలో ఏర్పాటైన సోల్ నాయకత్వ సదస్సులో భూటాన్ ప్రధానమంత్రి శ్రీ షెరింగ్ టోగ్బే ప్రసంగించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, భారత్, భూటాన్ దేశాల మధ్య గల విలక్షణమైన చారిత్రక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు.భారత్ 76వ గణతంత్ర దినోత్సవం.. ప్రపంచ నేతల శుభాకాంక్షలు.. ప్రధానమంత్రి ధన్యవాదాలు
January 26th, 05:56 pm
భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు వ్యక్తం చేశారు.హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సు అనేది సుస్థిరతను పెంపొందించటానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు దోహదపడే మా ప్రయత్నంలో ఒక భాగం : ప్రధానమంత్రి
October 21st, 08:08 pm
హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సులో భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే ప్రయాణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుస్థిరతను పెంపొందించడానికి, రాబోయే తరాలకు హరిత భవిష్యత్తు అందించేందుకు దోహదపడేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలో హరిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు ఒక భాగమని ఆయన అన్నారు.భారత్ కు భూటాన్ చాలా ప్రత్యేక మిత్రదేశం, రాబోయే కాలంలో భాగస్వామ్యం మరింత మెరుగవుతుంది: ప్రధాన మంత్రి
October 21st, 07:27 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ తోబ్ గే తో భేటీ అయ్యారు. భూటాన్ భారత్‌కు చాలా ప్రత్యేకమైన మిత్ర దేశం అని వ్యాఖ్యానించారు.డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు
August 15th, 09:20 pm
భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రపంచ నేతలు వారి శుభాకాంక్షలు వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 30th, 11:00 am
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం నేత ల యాత్ర
June 08th, 12:24 pm
సాధారణ ఎన్నికలు- 2024 పూర్తి అయిన దరిమిలా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మంత్రిమండలి యొక్క పదవీప్రమాణ స్వీకారం కార్యక్రమం 2024 జూన్ 9వ తేదీ న జరుగనున్నది. ఈ సందర్భం లో, విశిష్ట అతిథులు గా హాజరు కావలసిందంటూ భారతదేశాని కి ఇరుగు పొరుగున ఉన్న దేశాల నేతల ను మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల నేతల ను హృదయపూర్వకం గా ఆహ్వానించడమైంది.PM Modi inaugurates Gyaltsuen Jetsun Pema Wangchuck Mother & Child Hospital
March 23rd, 08:58 am
PM Modi and Tshering Tobgay, PM of Bhutan, inaugurated the Gyaltsuen Jetsun Pema Wangchuck Mother and Child Hospital, a state-of-the-art hospital, built with the assistance of the Government of India in Thimphu. The Gyaltsuen Jetsun Pema Wangchuck Mother and Child Hospital stands as a shining example of India-Bhutan partnership in health-care.భూటాన్ కుచేరుకొన్న ప్రధాన మంత్రి
March 22nd, 09:53 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం మార్చి నెల 22వ తేదీ నుండి 23 వ తేదీ వరకు భూటాన్ లో ఆధికారిక పర్యటన కై ఈ రోజు న పారో కు చేరుకొన్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.భూటాన్ ను 2024మార్చి 21 వ , 22 వ తేదీల లో సందర్శించనున్న ప్రధాన మంత్రి
March 22nd, 08:06 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 21 వ మరియు 22 వ తేదీల లో భూటాన్ లో ఆధికారికంగా పర్యటించనున్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.భూటాన్ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన గౌరవనీయ షెరింగ్ టొబగే.. ‘పిడిపి’కి ప్రధాని అభినందన
January 09th, 10:22 pm
భూ టాన్‌లో పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన గౌరవనీయ షెరింగ్ టొబగే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.