బీహార్ లోని జముయీలో గిరిజనుల మార్కెట్టును సందర్శించిన ప్రధానమంత్రి
November 15th, 05:45 pm
బీహార్ లోని జముయీలో ఉన్న గిరిజనుల మార్కెట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మన గిరిజన సంప్రదాయాలకు, వారి అద్భుతమైన కళలకు, నైపుణ్యాలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.