Minister for Foreign Affairs of Japan meets Prime Minister

May 26th, 08:13 pm

Mr. Toshimitsu Motegi, Minister for Foreign Affairs of Japan met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

ప్రధాన మంత్రి తో సమావేశమైన జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మరియు రక్షణ శాఖ మంత్రులు

November 30th, 01:11 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జ‌పాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తోశిమిత్సు మోతెగి మ‌రియు జ‌పాన్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ తారొ కొనొ ఈ రోజు న సమావేశమయ్యారు. వారు ఇండియా-జపాన్ విదేశీ వ్యవహారాలు మరియు రక్షణ మంత్రుల సంభాషణ (2+2) యొక్క ప్రారంభిక సదస్సు కు హాజరు అయ్యేందుకు భారతదేశాని కి వచ్చారు.