మాస్కో లో ‘గుర్తు తెలియని సైనికుని సమాధి’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
July 09th, 02:39 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాస్కో లో ‘అజ్ఞాత సైనికుని సమాధి’ని సందర్శించి, శ్రద్ధాంజలిని ఘటించారు. ఆయన సమాధి వద్ద పుష్పాంజలిని కూడా సమర్పించారు.‘‘అజ్ఞాత సైనికుని సమాధి’’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
August 25th, 03:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25వ తేదీ నాడు ఏథెన్స్ లోని ‘‘అజ్ఞాత జవాను సమాధి’’ వద్ద శ్రద్ధాంజలి ని సమర్పించారు.