స్లోవేకియాలో అజ్ఞాత సైనికుడి సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 15th, 06:00 pm
స్లోవేకియా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు బ్రాటిస్లావాలోని స్మారకం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులర్పించారు.వార్సాలోని అనామక సైనిక సమాధివద్ద ప్రధాని ఘన నివాళి
August 22nd, 08:12 pm
వార్సాలోని అనామక సైనిక ( అన్ నౌన్ సోల్జర్) సమాధివద్ద ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు.