‘‘టైర్ లెస్ వాయిస్ రిలెన్ట్ లెస్ జర్నీ"- శ్రీ వెంకయ్య నాయుడు గారి ఉపన్యాసాలు మరియు వ్యాసాల సంపుటిని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 04th, 07:36 pm
శ్రీ వెంకయ్య నాయుడు గారి ఉపన్యాసాలు మరియు వ్యాసాల సంపుటి ‘‘టైర్ లెస్ వాయిస్ రిలెన్ట్ లెస్ జర్నీ అనే గ్రంథాన్ని నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ 2017-2022 దేశానికి కీలకమైన ఐదు సంవత్సరాలు అని తెలిపారు.