LDF and UDF have deprived Keralam of its youth power: PM Modi in Ernakulam
March 11th, 03:00 pm
Amid a massive gathering in Ernakulam today, Prime Minister Narendra Modi said the enthusiasm and confidence of the people reflected a strong aspiration for Keralam’s development and a new political direction in the state. He emphasised that the aspirations of the people clearly indicate a desire for faster growth and new opportunities.PM Modi addresses a mega public meeting in Ernakulam, Keralam
March 11th, 02:20 pm
Amid a massive gathering in Ernakulam today, Prime Minister Narendra Modi said the enthusiasm and confidence of the people reflected a strong aspiration for Keralam’s development and a new political direction in the state. He emphasised that the aspirations of the people clearly indicate a desire for faster growth and new opportunities.జనవరి 23న కేరళలో పర్యటించనున్న ప్రధానమంత్రి
January 22nd, 02:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 23న కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తిరువనంతపురంలో ఉదయం 10.45 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతోపాటు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తారు.తొలి వందే భారత్ రైలు కు స్వాగతం పలికిన త్రిశూర్ ప్రజల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
April 26th, 02:48 pm
కేరళ లో తొలి వందే భారత్ రైలు కు త్రిశూర్ ప్రజలు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలకడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.త్రిస్సూర్ లోని శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 25th, 09:21 pm
త్రిస్సూర్ పూరం పండుగ సందర్భంగా కేరళ, త్రిస్సూర్ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. కేరళ సాంస్కృతిక రాజధానిగా త్రిసూర్ కు పేరుంది. సంస్కృతి ఉన్నచోట సంప్రదాయాలు, కళలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికతతో పాటు తత్వశాస్త్రం కూడా ఉంది. పండుగలతో పాటు ఉల్లాసం కూడా ఉంది. త్రిస్సూర్ ఈ వారసత్వాన్ని, అస్తిత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. శ్రీసీతారామస్వామి ఆలయం కొన్నేళ్లుగా ఈ దిశగా డైనమిక్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఆలయాన్ని ఇప్పుడు మరింత దివ్యంగా, వైభవంగా తీర్చిదిద్దినట్లు తెలిసింది. ఈ సందర్భంగా శ్రీసీతారామ, అయ్యప్పస్వామి, శివుడికి కూడా బంగారు పూత పూసిన గర్భగుడిని అంకితం చేస్తున్నారు.కేరళ లోని త్రిశూర్ లో శ్రీ సీతారామ స్వామి ఆలయం సంబంధి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 25th, 09:20 pm
త్రిశూర్ లో గల శ్రీ సీతారామ స్వామి ఆలయం లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు. మంగళప్రదం అయినటువంటి త్రిశూర్ పూరమ్ ఉత్సవం తాలూకు సందర్భం లో అందరికీ ఆయన అభినందనల ను తెలియ జేశారు.A third strength has emerged in Kerala that aims to put an end to corruption & other problems people are facing: PM Modi at a public meeting
December 14th, 06:15 pm
PM to visit Kerala
December 14th, 10:38 am