మదురైలోని తిరుప్పరన్‌కుండ్రమ్‌లో గల అరుళ్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయంలో పూజలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 01st, 07:36 pm
మదురైలోని తిరుప్పరన్‌కుండ్రమ్‌లో గల అరుళ్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దర్శించి, పూజలు చేశారు.