క్రిస్మస్ సందర్భంగా ఉదయం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
December 25th, 10:43 am
క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని 'ది క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్'లో ఇవాళ ఉదయం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రేమ, శాంతి, కరుణ సందేశాలను ఈ ప్రార్థనా కార్యక్రమం ప్రతిబింబించింది. క్రిస్మస్ పండగ స్ఫూర్తితో సమాజంలో సామరస్యం, సద్భావన పెంపొందాలని కోరుకుంటున్నాను అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.