అమెరికాలోని టెక్సాస్‌ వరదల్లో ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

July 06th, 12:06 am

అమెరికాలోని టెక్సాస్‌‌లో సంభవించిన వినాశకరమైన వరదల్లో ప్రాణనష్టం, ముఖ్యంగా పిల్లలు మరణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

టెక్సాస్‌ లోని హ్యూస్ట‌న్‌ లో భార‌తీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి చేసిన ప్ర‌సంగం

September 22nd, 11:59 pm

ఈ దృశ్యం, ఇక్క‌డి వాతావ‌ర‌ణం నిజం గా అనూహ్యం. టెక్సాస్ విష‌యానికొస్తే ఇక్క‌డంతా భారీ గా, గొప్ప‌గా ఉండాల్సిందే. టెక్సాస్ స్వ‌భావంలోనే ఇదొక విడ‌దీయ‌లేని భాగం. టెక్సాస్ స్పూర్తి కూడా ఈ రోజు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఇక్కడ హాజరైన భారీ జనసమూహం లెక్కలకు అందనిది. చరిత్రలోనేగాక మానవ సంబంధాల్లోనూ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే ప్రక్రియకు మనమిక్కడ సాక్షులమవుతున్నాం. అలాగే భారత-అమెరికాల మధ్య పెరుగుతున్న ఏకీభావానికి ఇప్పుడు ఎన్నార్జీ స్టేడియంలో పొంగిపొర్లుతున్న ఉత్సాహమే రుజువు. అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం; అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికా లో రిపబ్లికన్ పార్టీ వారు కావచ్చు లేదా డెమెక్రాటిక్ పార్టీ వారు కావచ్చు… ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనడం.. వారు భారతదేశాన్ని, నన్ను కొనియాడటం, అభినందించడం; అలాగే శ్రీ స్టెనీ హోయర్, సెనేటర్ శ్రీ కార్నిన్, సెనేటర్ శ్రీ క్రూజ్, ఇతర మిత్రులు భారతదేశ ప్రగతి ని వివరిస్తూ మమ్మల్ని ప్రశంసించడం… వగైరాలన్నీ మొత్తంగా అమెరికా లోని భారతీయుల సామర్థ్యాల ను, వారు సాధించిన విజయాల ను గౌరవించడం గా మనం పరిగణించాలి.

హ్యూస్టన్ లో జ‌రిగిన భార‌తీయ స‌ముదాయం యొక్క కార్య‌క్ర‌మం ‘హౌడీ మోదీ’ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్రధాన మంత్రి

September 22nd, 11:58 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెక్సాస్‌ లోని హ్యూస్ట‌న్ లో గ‌ల ఎన్ఆర్‌జి స్టేడియ‌మ్ లో జ‌రిగిన ‘హౌడీ మోదీ’ కార్య‌క్ర‌మం లో యాభై వేల మంది కి పైగా స‌భికుల ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప్రధాన మంత్రి వెంట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్య‌క్షుడు శ్రీ డోనాల్డ్ జె ట్రంప్ ఉన్నారు.

PM Modi addresses community reception in Houston

September 22nd, 11:58 pm

Addressing a community reception in Houston, PM Modi thanked the Indian community in the city for having set the stage for a glorious future as far as India-India-USA ties are concerned. The PM also made a special request to the Indian community. He urged them to encourage at least five non-Indian families to visit India.

టెక్సాస్ లోని హ్యూస్ట‌న్ లో యుఎస్ఎ అధ్య‌క్షుడి ని ప‌రిచ‌యం చేసిన ప్ర‌ధాన మంత్రి

September 22nd, 11:00 pm

ప్ర‌పంచ రాజ‌కీయాల లో చోటు చేసుకొనే దాదాపు ప్ర‌తి ఒక్క సంభాష‌ణ లోనూ ఆయ‌న పేరు ప్ర‌స్తావ‌న కు వ‌స్తూవుంటుంది. ఆయ‌న ఆడే ప్ర‌తి మాట ను కోట్లాది ప్రజలు వింటూ వుంటారు.

ప్రధాన మంత్రి తో టెక్సాస్ గవర్నరు శ్రీ గ్రెగ్ అబాట్ భేటీ

March 29th, 10:57 am

ప్రస్తుతం భారతదేశంలో వ్యాపార సంబంధ కార్యక్రమాలలో పాలుపంచుకోవడానికి వచ్చిన టెక్సాస్ గవర్నరు శ్రీ గ్రెగ్ అబాట్ బుధవారం నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో సమావేశమయ్యారు.

Social Media Corner 23rd June 2016

June 23rd, 06:06 pm