నైజీరియాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం
November 17th, 07:20 pm
మీరు ఈ రోజు అబుజాలో ఉల్లాసమైన వాతావరణాన్ని సృష్టించారు. నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న ప్రతి అంశాన్ని నేను గమనిస్తున్నాను. నేను అబుజాలో ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. భారత్‌లోని ఓ నగరంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. లాగోస్, కనో, కడునా, పోర్ట్ హర్కోర్ట్ తదితర విభిన్నమైన ప్రాంతాల నుంచి మీరు అబుజాకి వచ్చారు. మీ ముఖాల్లోని వెలుగు, మీరు చూపిస్తున్న ఉత్సాహం, ఇక్కడకు రావాలనే మీ తపనను తెలియజేస్తున్నాయి. నేను కూడా మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆత్రుతతో ఎదురుచూశాను. మీ ప్రేమాభిమానాలు నాకు గొప్ప నిధి లాంటివి. మీలో ఒకడిగా, మీతో కలసి పంచుకునే ఈ క్షణాలు నాకు జీవితాంతం మరపురాని అనుభవాలుగా మిగిలిపోతాయి.నైజీరియాలోని భారతీయ సమాజ పౌరులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 17th, 07:15 pm
నైజీరియా దేశం అబూజాలో తన గౌరవార్థం స్థానిక భారతీయ సమాజం ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. స్థానిక భారతీయులు అందించిన ఘన స్వాగతనికి, చూపిన ఉత్సాహం, గౌరవాభిమానల పట్ల ఆనందం వెలిబుచ్చిన ప్రధాని, వారి స్నేహమే తనకు పెట్టుబడివంటిదన్నారు.Voting for Congress means putting Haryana's stability and development at risk: PM Modi in Sonipat
September 25th, 12:48 pm
Initiating his speech at the Sonipat mega rally, PM Modi said, “As election day approaches, the Congress party is visibly weakening, struggling to maintain momentum, in stark contrast, the BJP is gaining widespread support throughout Haryana.” “The growing enthusiasm for the BJP is evident, with the people rallying behind the slogan – Phir Ek Baar, BJP Sarkar,” he further added.PM Modi addresses a massive gathering in Sonipat, Haryana
September 25th, 12:00 pm
Initiating his speech at the Sonipat mega rally, PM Modi said, “As election day approaches, the Congress party is visibly weakening, struggling to maintain momentum, in stark contrast, the BJP is gaining widespread support throughout Haryana.” “The growing enthusiasm for the BJP is evident, with the people rallying behind the slogan – Phir Ek Baar, BJP Sarkar,” he further added.లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం
July 02nd, 09:58 pm
మన గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన భారతదేశ భావనను వివరించారు. గౌరవనీయులైన రాష్ట్రపతి ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. గౌరవనీయులైన రాష్ట్రపతి మనందరికీ మరియు దేశానికి అందించిన మార్గదర్శకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.లోక్ సభలో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం
July 02nd, 04:00 pm
సభనుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటులో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆ ప్రసంగంలో వికసిత్ భారత్ ఆలోచనకే ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. అలాగే రాష్ర్టపతి తన ప్రసంగంలో అనేక కీలక అంశాలు ప్రస్తావించారని చక్కని మార్గనిర్దేశం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.INDI Alliance called people hypocrites, who worshipped Shri Ram’s Surya Tilak: PM in Damoh
April 19th, 01:59 pm
Ahead of the upcoming Lok Sabha elections, PM Modi addressed a dynamic rally in Damoh, MP. He said that voting is our duty and that all must vote in the upcoming Lok Sabha electionsPM Modi's Dynamic Damoh rally in M.P. ahead of the Lok Sabha elections
April 19th, 01:58 pm
Ahead of the upcoming Lok Sabha elections, PM Modi addressed a dynamic rally in Damoh, MP. He said that voting is our duty and that all must vote in the upcoming Lok Sabha electionsబీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో పర్యాటకాన్ని పెంచుతోంది, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది: రిషికేశ్‌లో ప్రధాని మోదీ
April 11th, 12:45 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన బహిరంగ సభలో ఉత్సాహంగా ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు
April 11th, 12:00 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.Today, once again, Pokhran is witnessing the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory: PM Modi
March 12th, 02:15 pm
Prime Minister Narendra Modi witnessed a synergised demonstration of indigenous defence capabilities in the form of a Tri-Services Live Fire and Manoeuvre Exercise in Pokhran, Rajasthan. Addressing the occasion, the Prime Minister said that the valour and skills at display today are the call of new India. “Today, once again Pokhran became a witness of the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory, he said.రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల ఫైరింగ్, విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాన మంత్రి
March 12th, 01:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల లైవ్ ఫైర్ అండ్ విన్యాస రూపంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనను వీక్షించారు. ‘భారత్ శక్తి' దేశం ఆత్మనిర్భరత చొరవపై ఆధారపడిన దేశ పరాక్రమానికి నిదర్శనంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, వేదికల శ్రేణిని ప్రదర్శిస్తుంది.అయోధ్యలో బాల రాముడి (శ్రీ రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 22nd, 05:12 pm
గౌరవనీయమైన వేదిక తో పాటు సాధువులు, ఋషులు అందరూ, ప్రపంచంలోని నలుమూలలో మనందరితో పాటు ఈ దివ్య కార్యక్రమం తో అనుసంధానమవుతున్న రామ భక్తులందరూ., మీ అందరికీ అభినందనలు, అందరికీ రామ్ రామ్.అయోధ్య లోక్రొత్త గా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిర్ లో శ్రీ రామ్ లలా యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 22nd, 01:34 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య లో క్రొత్త గా నిర్మించిన శ్రీ రామ్ జన్మభూమి మందిర్ లో ఈ రోజు న జరిగినటువంటి శ్రీ రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీ రామ జన్మభూమి మందిరం నిర్మాణం లో తోడ్పాటు ను అందించిన శ్రమ జీవుల తో శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.మహారాష్ట్రలోని నాసిక్ లో 27వ జాతీయ యువజన ఉత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
January 12th, 01:15 pm
మహారాష్ట్ర ప్రముఖ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే జీ, నా మంత్రివర్గ సహచరులు అనురాగ్ ఠాకూర్, భారతీ పవార్, నిశిత్ ప్రామాణిక్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ జీ, ఇతర ప్రభుత్వ మంత్రులు, విశిష్ట ప్రముఖులు, నా యువ స్నేహితులు!ఇరవై ఏడో జాతీయ యువజనోత్సవాన్ని మహారాష్ట్ర లోనినాసిక్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 12th, 12:49 pm
ఇరవై ఏడో జాతీయ యువజన ఉత్సవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని నాసిక్ లో ఈ రోజు న ప్రారంభించారు. స్వామి వివేకానంద మరియు రాజమాత జీజాబాయి ల చిత్ర పటాని కి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ని ఘటించారు. ‘వికసిత్ భారత్@2047: యువా కే లియే, యువా కే ద్వారా’ అనే ఇతివృత్తం తో సాగిన ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని, మరి రాష్ట్ర బృందం యొక్క మార్చ్ పాస్ట్ ను కూడా ఆయన వీక్షించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా రిథమిక్ జిమ్నాస్టిక్స్, మల్లఖంబ్, యోగాసన మరియు జాతీయ యువజనోత్సవ గీతాలాపన చోటు చేసుకొన్నాయి.India has a glorious history of victories, bravery, knowledge, sciences, skills and our naval strength: PM Modi
December 04th, 04:35 pm
PM Modi attended the program marking ‘Navy Day 2023’ celebrations at Sindhudurg. He also witnessed the ‘Operational Demonstrations’ by Indian Navy’s ships, submarines, aircraft and special forces from Tarkarli beach, Sindhudurg. Also, PM Modi inspected the guard of honor.PM attends program marking Navy Day 2023 celebrations in Sindhudurg, Maharashtra
December 04th, 04:30 pm
PM Modi attended the program marking ‘Navy Day 2023’ celebrations at Sindhudurg. He also witnessed the ‘Operational Demonstrations’ by Indian Navy’s ships, submarines, aircraft and special forces from Tarkarli beach, Sindhudurg. Also, PM Modi inspected the guard of honor.Aatmanirbharta in Defence: India First Soars as PM Modi Takes Flight in LCA Tejas
November 28th, 03:40 pm
Prime Minister Narendra Modi visited Hindustan Aeronautics Limited (HAL) in Bengaluru today, as the state-run plane maker experiences exponential growth in manufacturing prowess and export capacities. PM Modi completed a sortie on the Indian Air Force's multirole fighter jet Tejas.ఐఎఎఫ్ కు చెందిన అనేక విధుల ను నిర్వర్తించే తరహా జెట్పోరాట విమానం తేజస్ లో ప్రయాణించడాన్ని పూర్తి చేసిన ప్రధాన మంత్రి
November 25th, 01:07 pm
‘‘తేజస్ లో ప్రయాణాన్ని విజయవంతం గా ముగించాను. ఆ అనుభూతి నమ్మశక్యం కానట్లు గా ఉండడంతో పాటు గా ఎంతో బాగుంది; ఇది మన దేశాని కి ఉన్న స్వదేశీ సామర్థ్యాల పట్ల నాలో విశ్వాసాన్ని చెప్పుకోదగినంత గా పెంచి వేసింది; మరి మన దేశాని కి ఉన్న సామర్థ్యం పట్ల నాలో వినూత్నమైనటువంటి గర్వం మరియు ఆశావాదం తాలూకు భావనలు ఇదివరకటి కంటే మరింత గా పెరిగాయి.’’