PM chairs 52nd PRAGATI Meeting

June 24th, 09:04 pm

PM Modi reviewed major infrastructure projects worth around ₹30,000 crore and stressed timely implementation through PM GatiShakti. He also reviewed progress under the TB Mukt Bharat Abhiyan, emphasizing the use of digital technologies and AI. PM Modi further called for stronger coordination, faster response mechanisms and improved grievance redressal to tackle cyber crime and digital fraud.

క్షయవ్యాధిపై పోరాటాన్ని పటిష్టపరచడానికి క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలకు ప్రధానమంత్రి ప్రశంసలు

March 26th, 03:51 pm

క్షయవ్యాధిని నిర్మూలించాలన్న భారతదేశ లక్ష్యానికి తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వకంగా అభినందించారు. క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలు వేగంపుంజుకుంటున్నాయనీ, ఈ కృషి ఆరోగ్యప్రదమైన, క్షయవ్యాధికి తావులేని భారత్‌కు బాట పరుస్తోందనీ ఆయన స్పష్టం చేశారు.