ప్రధానమంత్రితో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ

March 20th, 01:23 pm

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్‌జిత్ సింగ్ సంధు నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.