దేశీయ తయారీ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ‘తపస్ యుఎవి’ నుంచి తీసిన భూ-గగన దృశ్యాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
February 12th, 01:51 pm
దేశీయంగా తయారు చేసిన మానవరహిత ‘మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్’ విమానం ‘తపస్ యుఎవి’ రిహార్సల్ సమయంలో 12,000 అడుగుల ఎత్తు నుంచి తీసిన వైమానిక భూ-గగన దృశ్యాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు.