బీహార్లోని మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతిజీ మహారాజ్‌‌ను కలిసిన ప్రధాని

July 18th, 09:40 pm

బీహార్లోని మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతీజీ మహారాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దర్శించుకున్నారు. మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు. ఆయన ఆప్యాయత, ప్రేమ, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.