సద్గుణాలతో పరిపూర్ణం కావడమే జీవన లక్ష్యమని చాటి చెప్పే సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

January 01st, 11:24 am

ఓ సుభాషితంలో సూచించిన ప్రకారం.. జ్ఞానం, వైరాగ్యం, ధనం, వీరత్వం, శక్తి, సామర్థ్యం, స్మృతి, స్వాతంత్య్రం, కౌశలం, ప్రతిభ, ధైర్యంలతో పాటు కోమలత్వం వంటి మంచి గుణాలతో పరిపూర్ణం కావడమే జీవన లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

సమాజ సంక్షేమం కోసం సద్భావనల శక్తిని సుభాషితం ద్వారా చెప్పిన ప్రధాని

December 31st, 09:06 am

సమాజ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సద్భావన అత్యంత ప్రధానమైనదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళి అర్పిస్తూ.. సామర్థ్యం, న్యాయం, ఐక్యత గురించి తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

December 30th, 10:10 am

అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 డిసెంబర్ 30న పోర్ట్‌బ్లెయిర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

నవపారిశ్రామికవేత్తలు, కష్టించి పనిచేసే వారికి అసాధ్యమేదీ లేదని ఉద్బోధిస్తూ.. సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

December 29th, 11:24 am

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కష్టపడి పనిచేసే వారికి అసాధ్యమంటూ ఏదీ లేదని ఉద్బోధించే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

వీరత్వాన్ని నిర్వచించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

December 26th, 09:34 am

అసలుసిసలు వీరత్వమంటే ఏమిటో నిర్వచించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు.

గౌరవనీయ శ్రీ అటల్ జీవితం నుంచి పొందే స్ఫూర్తిని ప్రస్ఫుటిస్తూ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

December 25th, 08:58 am

మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని, ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందే దిశగా ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా-

కష్టపడే తత్వం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

December 24th, 09:52 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు-

రైతుల ప్రాముఖ్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

December 23rd, 09:41 am

తథాపి ప్రార్థయన్త్యేవ కృషకాన్ భక్తతృష్ణయా’’ అని సంస్కృత భాషలో ఉన్న ఒక శ్లోకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

వర్తమానంలో జీవించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

December 22nd, 09:03 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు. అది..

మొక్కల పెంపకంపై చిరకాల ప్రయోజనాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

December 19th, 10:41 am

భారతీయ చింతనలోని నిత్య జ్ఞానాన్ని చాటిచెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. వృక్షాలు పూలనూ, పండ్లనూ ఇస్తూ తమ దగ్గరికి వచ్చే మనుషులను సంతోషపెడుతున్న మాదిరిగానే, వాటిని నాటిన వ్యక్తి దూరంగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి అన్ని రకాల ప్రయోజనాల్నీ అందిస్తాయని ఈ శ్లోకం చెబుతోంది.

అంతర్గత శక్తిని ప్రోత్సహించే సద్గుణాల్ని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

December 18th, 09:19 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు. అది..

సమష్టి కృషి శక్తిని చాటి చెప్పే ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

December 17th, 09:40 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు. అది..

యోధుల వినమ్రతనీ, నిస్వార్థ ధైర్య సాహసాల్నీ చాటిచెప్పే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

December 16th, 09:09 am

ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. అది..

సంస్కృతంలో యోగ శ్లోకాలు బోధిస్తున్న శాశ్వత జ్ఞ‌ానాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

December 10th, 09:44 am

యోగాకు ఉన్న పరివర్తనాత్మక శక్తిని చాటిచెబుతున్న ఒక సంస్కృత భాషా శ్లోకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. ఈ శ్లోకం యోగా తాలూకు ప్రగతిశీల పంథాను వర్ణిస్తుంది. శారీరక స్వస్థత మొదలు పరమ మోక్షం వరకు సైతం ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణలతో పాటు సమాధి స్థితుల అభ్యాసంతో ఇది సిద్ధిస్తుందని శ్లోకం చెబుతుంది.

దూరదర్శన్ సుప్రభాతం కార్యక్రమంలో సంస్కృత జ్ఞానబోధను ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి

December 09th, 10:40 am

భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవన రంగాల్లో సంస్కృత భాషకు చాలా కాలం నుంచీ ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ భాష దూరదర్శన్‌లో ‘సుప్రభాతం’ కార్యక్రమంలో ప్రతి రోజూ చోటు చేసుకొంటోందని ఆయన తెలిపారు.

భారతీయ సంప్రదాయాలు, విలువలను ప్రోత్సహించేలా దూరదర్శన్‌లో ప్రసారం చేస్తున్న ‘సుప్రభాతం’ కార్యక్రమానికి ప్రధానమంత్రి ప్రశంసలు

December 08th, 11:33 am

దూరదర్శన్‌లో ప్రసారం చేస్తున్న ‘సుప్రభాతం’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది ఉదయం పూటను ఒక నూతనమైన ఉత్సాహంతో మొదలుపెట్టేందుకు తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం యోగా మొదలు భారతీయ జీవన శైలి లోని విభిన్న కోణాలనూ, వివిధ విషయాలనూ వివరిస్తోందని ఆయన అన్నారు.