ఆసియా క్రీడల పురుషుల గ్రీకో-రోమన్ కుస్తీ 87 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన సునీల్ కుమార్ను అభినందించిన ప్రధానమంత్రి
October 04th, 08:11 pm
ఆసియా క్రీడల పురుషుల గ్రీకో-రోమన్ కుస్తీ 87 కిలోల విభాగంలో కాంస్యం కైవసం చేసుకున్న సునీల్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.