మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సునేత్ర పవార్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
January 31st, 05:57 pm
మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సునేత్ర పవార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, దివంగత అజిత్ దాదా పవార్ ఆశయాలను నెరవేర్చడానికి ఆమె కృషి చేస్తారని విశ్వసిస్తున్నాను’’ శ్రీ మోదీ అన్నారు.