ప్రధానమంత్రిని కలసిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
May 24th, 08:38 pm
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ’ఎక్స్’ లో ఈ మేరకు పోస్ట్ చేసింది.ప్రధాన మంత్రి తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం
July 16th, 12:59 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సుఖ్ వీందర్ సింగ్ సుఖ్కూ ఈ రోజు సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
January 24th, 05:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సుఖ్ వీందర్ సింహ్ సుక్ఖూ ఈ రోజు న సమావేశమయ్యారు.