కచ్ అందాలను ప్రచారం చేస్తూ, మోటార్‌సైక్లిస్టులు అక్కడికి వెళ్ళేలా ప్రోత్సహిస్తున్న
July 20th, 08:59 am
టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన శ్రీ వేణు శ్రీనివాసన్, శ్రీ సుదర్శన్ వేణు నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. కచ్ అందాలను ప్రచారం చేస్తూ.. మోటార్‌సైక్లిస్టులు అక్కడికి వెళ్ళేలా ప్రోత్సహిస్తున్న వారి కృషిని ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.