తిరుప్పూర్ కుమారన్, సుబ్రమణ్య శివ సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి

October 04th, 04:51 pm

భారత స్వాతంత్ర్య పోరాట యోధులైన తిరుప్పూర్ కుమారన్, సుబ్రమణ్య శివల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులర్పించారు.