తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
June 02nd, 09:54 am
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ ప్రగతికి అసంఖ్యాకమైన తోడ్పాటును అందిస్తోందని ఈ రాష్ట్రానికి పేరుంది. రాష్ట్ర ప్రజలకు ‘జీవించడంలో సౌలభ్యాన్ని’ పెంపొందింప చేయడానికి గత పది సంవత్సరాల కాలానికి పైగా అనేక చర్యలను ఎన్‌డీయే ప్రభుత్వం చేపట్టిందని శ్రీ మోదీ తెలిపారు.గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
May 30th, 04:43 pm
గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గోవా విశిష్ట సంస్కృతి భారత్‌కు గర్వకారణం. గోవా ప్రజలు వివిధ రంగాల్లో బలమైన ముద్ర వేశారు. ఎల్లవేళలా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజల దృష్టిని ఈ రాష్ట్రం ఆకట్టుకుంటోంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.సిక్కిం 50 వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
May 16th, 10:13 am
సిక్కిం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సిక్కిం రాష్ట్రంగా అవతరించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ప్రత్యేకమైనది! ప్రకృతి రమణీయత, సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలు, కష్టపడే తత్వం ఉన్న ప్రజలతో కూడిన రాష్ట్రమే సిక్కిం’’ అని శ్రీ మోదీ అన్నారు.గుజరాత్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం... రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 01st, 10:06 am
గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల ప్రదేశ్ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
February 20th, 04:33 pm
అరుణాచల ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సుసంపన్నమైన సంప్రదాయాలకు, ప్రకృతితో తాదాత్మ్యానికి అరుణాచల ప్రదేశ్ ప్రసిద్ధి చెందిందని కూడా శ్రీ మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర వికాసం కొనసాగాలని, ఇలానే రాబోయే రోజుల్లో అభివృద్ధి ప్రస్థానంలో ఆకాశమే హద్దుగా ముందకు సాగాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.మిజోరాం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
February 20th, 04:03 pm
మిజోరాం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వారసత్వం, సామరస్యాల అందమైన మేళవింపు మిజో సంస్కృతిలో ప్రతిఫలిస్తుందని శ్రీ మోదీ అన్నారు. భవిష్యత్తులో మిజోరాం ఇంకా అభివృద్ధి చెందాలని, శాంతి, అభివృద్ధి, పురోగతుల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 25th, 09:18 am
ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 21st, 08:44 am
మేఘాలయ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మేఘాలయ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.మణిపూర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 21st, 08:43 am
భారతదేశం అభివృద్ధి పథంలో పురోగమిస్తుండడంలో మణిపూర్ ప్రజలు పోషిస్తున్న పాత్రను చూస్తే గర్వంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు మణిపూర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.త్రిపుర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 21st, 08:42 am
త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ పురోగతి విషయంలో గుర్తుంచుకోదగ్గ తోడ్పాటును త్రిపుర అందిస్తోందంటూ ఆయన ప్రశంసించారు.మధ్యప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
November 01st, 09:12 am
మధ్యప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.హర్యానా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
November 01st, 09:10 am
హర్యానా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
November 01st, 09:07 am
కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
November 01st, 09:06 am
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.‘కేరళ పిరవి’ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
November 01st, 09:03 am
కేరళ ‘పిరవి’ (ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.అరుణాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినంసందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
February 20th, 10:58 am
అరుణాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాబోయే సంవత్సరాల లోనూ సమృద్ధి చెందుతూనే ఉండాలి అనేటటువంటి ఆకాంక్ష ను కూడా శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.త్రిపుర రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు
January 21st, 09:27 am
త్రిపుర రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్రం భవిష్యత్తులో సమున్నత ప్రగతి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి అభినందనలు
January 21st, 09:25 am
మేఘాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్రం భవిష్యత్తులో సమున్నత ప్రగతి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.నాగాలాండ్ స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షలను తెలియజేసినప్రధాన మంత్రి
December 01st, 10:15 am
నాగాలాండ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్ అవతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు
November 01st, 11:47 am
మధ్యప్రదేశ్ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘‘నానాటికీ ప్రగతి పథంలో కొత్త పుంతలు తొక్కుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం అమృత కాలంలో దేశ సంకల్పాలను సాకారం చేసే దిశగా కీలక తోడ్పాటునిస్తుంది. రాష్ట్రం ఇలాగే సర్వతోముఖాభివృద్ధి వైపు పయనించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.