డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ ఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 09th, 01:00 pm

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, శాసనసభ స్పీకర్ సోదరి శ్రీ రీతూ, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అజయ్ టమ్టా, రాష్ట్ర మంత్రులు, వేదికను అలంకరించిన ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గౌరవనీయ సాధు జనులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 09th, 12:30 pm

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పుస్కరించుకొని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు, హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.

ఝార్ఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

November 15th, 09:34 am

ఝార్ఖండ్ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సహజ సిద్ధ వనరులతో సమృద్ధంగా ఉన్న ఝార్ఖండ్ రాష్ట్రం ప్రగతి పథంలో శరవేగంగా ముందుకు సాగిపోతూ ఉండాలి; ఇదే నేను కోరుకొనేది అని ఆయన అన్నారు.

హర్యానా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

November 01st, 11:31 am

హర్యానా అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

November 01st, 11:31 am

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఛత్తీస్ గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

November 01st, 11:30 am

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్ గఢ్ ప్రజలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రాచీన కాలం నుండి వివిధ సంస్కృతులకు కేంద్రంగా ఉన్న ఈ రాష్ట్రం పురోగతి మరియు శ్రేయస్సు మార్గంలో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను అని ప్రధాని అన్నారు.

ప్రతీ పౌరుడూ ముఖ్యుడే: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

April 30th, 11:32 am

తన మన్ కి బాత్ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎర్ర బుగ్గల కారణంగానే దేశంలో విఐపి సంస్కృతి వృద్ధి చెందింది. “ మనం నవభారతదేశం కోసం మాట్లాడుకున్నప్పుడు, విఐపి కంటే ఈఐపి ముఖ్యం”అని అన్నారు. ఈఐపి అంటే-“ఎవ్రీ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్ (ప్రతీ పౌరుడూ ముఖ్యుడే)”. సెలవులను భాగ ఉపయోగించుకోవాలని, కొత్త అనుభవాలను, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని, కొత్త ప్రదేశాలను సందర్శించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన వేసవి గురించి, బిహెచ్ఐఎం యాప్ గురించి మరియు భారతదేశం వైవిధ్యం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.

PM greets the people of Meghalaya, Manipur and Tripura on their Statehood Day

January 21st, 04:59 pm



PM wishes the people of Jharkhand on their Statehood Day

November 15th, 10:05 am



PM Narendra Modi wishes the people of Madhya Pradesh, Haryana, Karnataka, Kerala and Chhattisgarh on their foundation day

November 01st, 09:24 am