Cabinet approves the establishment of “Third Launch Pad”

January 16th, 03:00 pm

The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi today approved the establishment of the Third Launch Pad (TLP) at Satish Dhawan Space Centre of ISRO at Sriharikota, Andhra Pradesh.

దేశీయం గా నిర్మించిన కార్టోశాట్-3 ఉప‌గ్ర‌హ వాహ‌క నౌక పిఎస్ఎల్‌వి-సి47 ప్ర‌యోగం స‌ఫ‌లం అయిన సంద‌ర్భం లో ఇస్రో జ‌ట్టు కు అభినందన లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

November 27th, 12:33 pm

దేశీయం గా నిర్మించిన‌టువంటి కార్టోశాట్‌-3 ఉప‌గ్ర‌హాన్ని, ఆ ఉపగ్రహం తో పాటే యుఎస్ఎ కు చెందిన 12కు పైగా బుల్లి ఉప‌గ్ర‌హాల ను మోసుకొంటూ పోయిన పిఎస్ఎల్‌వి-సి47 ను విజ‌య‌వంతం గా ప్ర‌యోగించినందుకు యావత్తు ఇస్రో జ‌ట్టు ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

దక్షిణాసియాలో సహకారం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్ మార్గదర్శక కాంతి ఉంటుంది: ప్రధాని

May 05th, 06:38 pm

దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనందుకు నరేంద్ర మోదీ దక్షిణ ఆసియా నాయకులను అభినందించారు. “దక్షిణాసియాలో సహకారం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్ మార్గదర్శక కాంతి ఉంటుంది.” అని ఆయన అన్నారు.

మన ప్రాంతంలోని ప్రజల మనసున తాకిన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం: దక్షిణ ఆసియా ఉపగ్రహం ప్రయోగం వద్ద ప్రధాని

May 05th, 04:02 pm

దక్షిణాసియా ఉపగ్రహాన్ని చారిత్రాత్మకమైనదిగా ప్రస్తావిస్తూ, ఇస్రోకు అభినందించి, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్పేస్ టెక్నాలజీ మా మనసులను తాకిందని చెప్పారు. ఈ ఉపగ్రహం సమర్థవంతమైన కమ్యూనికేషన్, మెరుగైన పరిపాలన, మెరుగైన బ్యాంకింగ్ సేవలు మరియు మారుమూల ప్రాంతాలలో మంచి విద్యను సాధించటానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. దక్షిణాసియా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మన ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనివ్వటానికి మ అసంబద్ధమైన పరిష్కార సంకేతమే ఈ మన కలయిక. అన్నారు.

స్కెట్ శాట్ -1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఐఎస్ ఆర్ ఒ ను అభినందించిన ప్రధానమంత్రి

September 26th, 11:15 am

PM Narendra Modi congratulated ISRO and its scientists on successful launch of PSLV-35 and advanced weather satellite SCSAT-1 and 7 other co-passenger satellites. The PM tweeted, “Our space scientists keep scripting history. Their innovative zeal has touched the lives of 125 crore Indians & made India proud worldwide.”