Prime Minister Pays Tribute to Mannathu Padmanabhan on His Birth Anniversary
January 02nd, 09:40 am
On the birth anniversary of Mannathu Padmanabhan today, Prime Minister Shri Narendra Modi remembered with deep reverence a towering personality whose life was dedicated to serving society.శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ప్రధాని స్మృత్యంజలి
January 02nd, 04:40 pm
శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు స్మృత్యంజలి ఘటించారు. సమాజ ఉద్దరణకు, మహిళా సాధికారతకు, ప్రజల అభ్యున్నతికి విశేష కృషి చేశారని శ్రీ మోదీ ప్రశంసించారు.శ్రీ మన్నథు పద్మనాభన్ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
January 02nd, 06:45 pm
శ్రీ మన్నథు పద్మనాభన్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు. సామాజిక సంస్కరణల కు, గ్రామీణ అభివృద్ధి కి మరియు భారతదేశం యొక్క స్వాతంత్య్ర ఉద్యమం లో ఆయన అందించిన తోడ్పాటు ను కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు.శ్రీ మన్నథు పద్మనాభన్ జీ వర్థంతి సందర్భం లో ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
February 25th, 10:57 am
శ్రీ మన్నథు పద్మనాభన్ జీ వర్థంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన – ప్రధానమంత్రి
January 02nd, 08:17 pm
శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా, ఆయనకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఘనంగా నివాళులర్పించారు.