వైద్యుల సలహా పాటించాలని సోనమ్ గారికి విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి... సోనమ్ గారికి మంచి ఆరోగ్యం లభించాలని ప్రార్థించిన ప్రధాని

July 24th, 06:10 am

సోనమ్ గారు వైద్యుల సలహాకు అనుగుణంగా దినచర్యలో జాగ్రత్తలను తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఇదివరకటి మాదిరిగా శరీర బరువును పునఃసంపాదించుకోవాలని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు విజ్ఞప్తి చేశారు.