ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘షాట్పుట్’లో రజతం సాధించిన సోమన్ రాణాకు ప్రధాని అభినందన

October 25th, 09:39 pm

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘షాట్‌పుట్‌ ఎఫ్‌-56/57’లో రజత పతకం సాధించిన సోమన్‌ రాణాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.