శ్రీ సోలీ సొరాబ్ జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

April 30th, 12:32 pm

శ్రీ సోలీ సొరాబ్ జీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.