ప్రధానమంత్రితో భారత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ భేటీ
February 16th, 08:16 pm
భారత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశంలో వారు అనేక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా సామాజిక సామరస్యం, సోదరభావం, విద్యను మెరుగుపరచడానికి గ్రాండ్ ముఫ్తీ చేసిన ప్రశంసనీయమైన ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 03rd, 12:00 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కిరణ్ రిజిజు గారు, రాందాస్ అథవాలే గారు, రావు ఇందర్‌జిత్ గారు... ఢిల్లీ ముఖ్యమంత్రికి ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమం ఉన్నందున వారు వెళ్లిపోయారు... ఇక్కడ ఉన్న ఢిల్లీకి చెందిన ఇతర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ సక్సేనా గారు, మహాశయులారా, గౌరవనీయ దౌత్య బృంద సభ్యులారా, బౌద్ధ పండితులారా, ధమ్మ అనుచరులారా, సోదరీ సోదరులారా...భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 03rd, 11:30 am
న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఇవాళ ద లైట్ అండ్ ద లోటస్: రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ పేరిట భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్రమైన పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 125 ఏళ్ల తర్వాత భారత వారసత్వం తిరిగి వచ్చిందని, దేశ సంపద పునరాగమనం చేసిందన్నారు. నేటి నుంచి భారత ప్రజలు గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికిన శ్రీ నరేంద్ర మోదీ, శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధ సన్యాసులు, ధర్మ ఆచార‌్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రణామాలు తెలియజేశారు. వారి ఉనికి కార్యక్రమానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు. 2026 ప్రారంభంలోనే ఈ పవిత్ర వేడుక జరగటం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంపద, సామరస్యంతో నవశకానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.జాతీయ సామరస్యాన్ని పరిరక్షించడానికి కోపాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని ఒక సంస్కృత శ్లోకాన్ని ఉదాహరించిన ప్రధానమంత్రి
December 12th, 09:07 am
కోపం తాలూకు వినాశకారి స్వభావం గురించి చెబుతూ వ్యక్తిగత క్షేమంతో పాటు సామూహిక ప్రగతి కోసం అంతరంగ శాంతిని అలవరుచుకోవాలని సూచించే ఒక లోతైన సందేశాన్ని ప్రజలతో ప్రధానమంత్రి ఈ రోజు పంచుకున్నారు.భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను గౌరవపూర్వకంగా స్వాగతించినందుకు
November 09th, 03:43 pm
భారత్ నుంచి పంపిన భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను గౌరవపూర్వకంగా స్వాగతించినందుకు భూటాన్ ప్రజలకూ, భూటాన్ నాయకత్వానికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ అవశేషాలు... శాశ్వతమైన శాంతి, కరుణ, సద్భావనలకు ప్రతీక అని శ్రీ మోదీ అన్నారు. ‘‘భగవాన్ బుద్ధుని ప్రబోధాలు మన ఇరు దేశాల ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వాల మధ్య ఒక పవిత్ర బంధాన్ని ఏర్పరిచాయి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.అనువాదం: న్యాయసేవలు అందించే యంత్రంగాల బలోపేతంపై న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగం
November 08th, 05:33 pm
సీజేఐ శ్రీ బీఆర్ గవాయ్ గారు, జస్టిస్ సూర్య కాంత్ గారు, జస్టిస్ విక్రమ్ నాథ్ గారు, కేంద్రం ప్రభుత్వంలో నా సహచరులు అర్జున్ రామ్ మేఘవాల్ గారు, సుప్రీంకోర్టులోని ఇతర గౌరవ న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, మహిళలు, పెద్దలారా..PM Modi addresses the National Conference on “Strengthening Legal Aid Delivery Mechanisms”
November 08th, 05:00 pm
While inaugurating the National Conference on “Strengthening Legal Aid Delivery Mechanisms”, PM Modi highlighted that legal services authorities act as a bridge between the judiciary and the common citizen. From e-filing to electronic summons services, from virtual hearings to video conferencing, the PM said technology has made access to justice easier. He emphasized that legal knowledge can be delivered to every doorstep.The BAPS Hindu Temple in Abu Dhabi, UAE is a golden moment in the ties between India & UAE: PM Modi
February 14th, 07:16 pm
Prime Minister Narendra Modi inaugurated the BAPS Hindu Mandir in Abu Dhabi, UAE. The PM along with the Mukhya Mahant of BAPS Hindu Mandir performed all the rituals. The PM termed the Hindu Mandir in Abu Dhabi as a symbol of shared heritage of humanity.PM Modi inaugurates BAPS Hindu Mandir in Abu Dhabi, UAE
February 14th, 06:51 pm
Prime Minister Narendra Modi inaugurated the BAPS Hindu Mandir in Abu Dhabi, UAE. The PM along with the Mukhya Mahant of BAPS Hindu Mandir performed all the rituals. The PM termed the Hindu Mandir in Abu Dhabi as a symbol of shared heritage of humanity.స్వామి వివేకనందశికాగో లో 130 సంవత్సరాల కిందట ఇదే రోజు న ఇచ్చిన ఉపన్యాసాన్ని గుర్తు కు తెచ్చినప్రధాన మంత్రి
September 11th, 03:39 pm
స్వామి వివేకనంద 130 ఏళ్ల క్రితం ఇదే రోజు న శికాగో లో జరిగిన వరల్డ్ స్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్ లో ఇచ్చినటువంటి ఉపన్యాసం ఈ రోజు కు కూడా ప్రపంచ ఏకత్వం మరియు సద్భావన ల కై ఇచ్చిన పిలుపు గా మారుమోగుతున్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ప్రధాని ప్రసంగం
April 26th, 08:01 pm
అర్నబ్ గోస్వామి గారూ, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ సహోద్యోగులందరూ, దేశవిదేశాల్లోని రిపబ్లిక్ టీవీ వీక్షకులందరూ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్! నేను ఏదైనా చెప్పే ముందు, నా చిన్నతనంలో నేను విన్న ఒక జోక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన కుమార్తె ఆత్మహత్య కు పాల్పడుతూ, తాను జీవితంలో విసిగిపోయానని, ఇక బతకడం ఇష్టం లేదని నోట్ రాసి పెట్టింది. ఏదో ఒకటి తిని కంకారియా సరస్సులో దూకి చనిపోతానని రాసింది. మరుసటి రోజు ఉదయం తన కూతురు ఇంట్లో లేదని ప్రొఫెసర్ గుర్తించాడు. ఆమె గదికి వెళ్లి చూడగా ఒక ఉత్తరం దొరికింది. ఆ లేఖ చదివిన తర్వాత ఆయనకు చాలా కోపం వచ్చింది. తాను ప్రొఫెసర్ ను అని, ఇన్నేళ్లు కష్టపడ్డానని, అయినా సూసైడ్ లెటర్ లో కూతురు కంకారియా ను తప్పుగా రాసిందని ఆయన అన్నారు. అర్నబ్ హిందీ లో బాగా మాట్లాడటం ప్రారంభించడం సంతోషంగా ఉంది. అతను చెప్పింది నేను వినలేదు, కానీ అతని హిందీ సరైనదా కాదా అనే దానిపై నేను శ్రద్ధ పెట్టాను. బహుశా, ముంబైలో నివసించిన తరువాత మీ హిందీ మెరుగుపడింది.న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సదస్సులో ప్రధాని ప్రసంగం
April 26th, 08:00 pm
న్యూ ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్ లో ఈ రోజు జరిగిన ‘రిపబ్లిక్ సదస్సు’ నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, వచ్చే నెలకు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రిపబ్లిక్ బృందానికి అభినందనలు తెలియజేశారు. 2019 లో జరిగిన సదస్సులో పాల్గొనటాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అది ప్రజలు వరుసగా రెండోవిడత భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వానికి స్థిరత్వాన్ని ఇచ్చిన సమయమని అన్నారు. భారతదేశానికి ఇదే తగిన సమాయమని దేశం గ్రహించిందనటానికి అది నిదర్శనమన్నారు. ఈ ఏడాది ‘మార్పుకు సమయం’ అనే అంశం మీద జరుపుతున్న సదస్సును దృష్టిలో ఉంచుకొని ఇది నాలుగేళ్లక్రితం తాము ఎంచుకున్న దూరదృష్టిని ప్రతిఫలించిందని, క్షేత్రస్థాయిలో మార్పు చూస్తున్నామని అన్నారు,స్వచ్ఛత ను వృద్ధిపరచడం కోసం సీతాపుర్ ఎమ్పి శ్రీ రాజేశ్ వర్మ చేస్తున్న ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
February 22nd, 10:11 am
ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపుర్ నుండి లోక్ సభ సభ్యుని గా ఉన్న శ్రీ రాజేష్ వర్మ స్వచ్ఛత ను గురించి న చైతన్యాన్ని వ్యాప్తి చేయడం కోసం నడుం కట్టి చేస్తున్నటువంటి ప్రయత్నాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.సావిత్రిబాయి ఫులే జయంతి నాడు ఆమె కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
January 03rd, 11:54 am
సావిత్రిబాయి ఫులే జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.దేశ విభజనజరిగిన కాలం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తులు అందరి కి శ్రద్ధాంజలి ఘటించినప్రధాన మంత్రి
August 14th, 09:08 am
దేశ విభజన జరిగిన కాలం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తులు అందరి కి ‘విభజన బీభత్సాల స్మరణ దినం’ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.Aatmanirbhar Bharat and modern India are the biggest goals for us in the 21st century: PM
March 17th, 12:07 pm
PM Narendra Modi addressed the Valedictory Function of 96th Common Foundation Course at LBSNAA. The Prime Minister underlined the emerging new world order in the post-pandemic world. He said the that the world is looking towards India at this juncture of 21st century. “In this new world order, India has to increase its role and develop itself at a fast pace”, he said.‘ఎల్బీఎస్‌ఎన్‌ఏఏ’లో 96వ కామన్ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 17th, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎల్‌బీఎన్‌ఏఏ) ప్రాంగణంలో 96వ ‘కామన్ ఫౌండేషన్ కోర్సు' ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన కొత్త క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడంతోపాటు నవీకరించిన ‘హ్యీపీ వ్యాలీ కాంప్లెక్స్’ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ముందుగా కోర్సు పూర్తి చేసుకున్న అధికారులను అభినందించి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పూర్తిచేసుకున్న బృందానికి ఎంతో విశిష్టత ఉందని, ఆ మేరకు స్వాతంత్ర్య అమృత కాలంలో వారంతా వాస్తవ సేవల్లో ప్రవేశిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా “రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో మీ బృందానిదే దేశ సర్వతోముఖాభివృద్ధిలో కీలకపాత్ర” అని గుర్తుచేశారు.కచ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్‌లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 08th, 06:03 pm
మీ అందరికీ , దేశంలోని మహిళలందరికీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా దేశంలోని మహిళా సాధువులు , సాధ్విలు ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు . నేను మీ అందరినీ అభినందిస్తున్నానుకచ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సునుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి
March 08th, 06:00 pm
కచ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు.BJP Govt in UP means control over Dangaraaj, Mafiaraaj, Gundaraaj: PM Modi in Sitapur
February 16th, 03:46 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed a public meeting in Sitapur today. PM Modi paid tribute to Sant Ravidas Ji on the occasion of his birth anniversary, he said, “For decades, the devotees of Sant Ravidas ji demanded development of his birthplace, but previous governments came here during elections, took photographs and left. It is a matter of happiness for me that I am the MP of Kashi where Sant Ravidas ji was born. We are redeveloping Sant Ravidas Ji’s birthplace.”