నాగ్‌పూర్‌లోని స్మృతి మందిరాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి
March 30th, 11:48 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నాగ్‌పూర్‌లోని స్మృతి మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ కేబీ హెడ్గేవార్, ఎంఎస్ గోల్వాల్కర్‌లకు నివాళులు అర్పించారు.మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రధానమంత్రి పర్యటన
March 28th, 02:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పర్యటించనున్నారు. ఆయన నాగపూర్ వెళ్లి ఉదయం సుమారు 9 గంటలకు స్మృతి మందిర్‌లో దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత దీక్షాభూమిని సందర్శిస్తారు.