ప్రధానమంత్రికి స్లొవేక్ రిపబ్లిక్ అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్’’ ప్రదానం
June 15th, 11:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్లొవేకియా అత్యున్నత జాతీయ పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్ను ఆ దేశాధ్యక్షులు శ్రీ పీటర్ పెల్లెగ్రినీ ప్రదానం చేశారు.స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడిని కలిసిన ప్రధానమంత్రి
June 15th, 11:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్రాటిస్లావాలోని అధ్యక్ష భవనంలో స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ పీటర్ పెల్లెగ్రినితో భేటీ అయ్యారు.స్లోవాక్ పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి సమావేశం
June 15th, 09:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి గౌరవనీయ రాబర్ట్ ఫికోతో కలిసి ఇవాళ ఆ దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో సమావేశమయ్యారు. రైల్వే, రక్షణ, ఆటోమోటివ్స్, ఇంధనం, ఐటీ, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.స్లోవేకియాలో అజ్ఞాత సైనికుడి సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 15th, 06:00 pm
స్లోవేకియా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు బ్రాటిస్లావాలోని స్మారకం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులర్పించారు.స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
June 15th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్లోవాక్ పర్యటన సందర్భంగా చారిత్రాత్మక బ్రాటిస్లావా కోట వద్ద ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో అధికార లాంచనాలతో ఘనస్వాగతం పలికారు.భారత్ - స్లొవేకియా సంయుక్త ప్రకటన
June 15th, 05:32 pm
గౌరవ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆహ్వానం మేరకు.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూన్ 15న అధికారికంగా ఆ దేశంలో పర్యటించారు.ప్రధాని మోదీ స్లోవేకియా పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
June 15th, 05:17 pm
కార్మిక వలసల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)స్లోవేకియా చేరుకున్న ప్రధాని మోదీ
June 15th, 02:15 am
భారత్-స్లోవేకియా సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రధాని మోదీ స్లోవేకియాలోని బ్రాటిస్లావాకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది.ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి అధికారిక ప్రకటన
June 13th, 10:03 am
ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షులు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ రాబర్ట్ ఫికోల ఆహ్వానం మేరకు... నేను ఈ నెల 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవాక్ రిపబ్లిక్ దేశాల్లో పర్యటించనున్నాను.Visit of Prime Minister to France and Slovakia (June 13-18, 2026)
June 09th, 07:20 pm
PM Modi will visit France from 13-14 June 2026 and again from 16-19 June 2026. During his initial visit to France, he will hold discussions with President Emmanuel Macron and jointly inaugurate the 'Bharat Innovates' event. He will then visit Slovakia from 14-16 June 2026 to hold discussions with PM Robert Fico and meet President Peter Pellegrini. The PM will once again visit France to participate in the G7 Summit and the VivaTech Summit.ప్రధానితో స్లోవాక్ దేశాధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని భేటీ
February 20th, 09:37 pm
ఢిల్లీలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ పీటర్ పెల్లెగ్రిని సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన ఈ భేటీ అత్యంత ఫలప్రదంగా సాగింది.భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 24th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్‌లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్‌లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ-స్లొవాక్ రిపబ్లిక్ ప్రధాని గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్‌ల మధ్య ఫోన్ సంభాషణ
February 28th, 09:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్లొవాక్ రిపబ్లిక్ ప్రధాని గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్‌తో ఫోన్‌ద్వారా సంభాషించారు. ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను తరలించడంలో సహకరించడంపై ఈ సందర్భంగా గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారతదేశం నుంచి ప్రత్యేక తరలింపు విమానాలను అనుమతించడంపైనా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో స్లొవాక్ రిపబ్లిక్ నుంచి నిరంతర సహాయం కోరారు. అదే సమయంలో సంఘర్షణ ప్రాంతాల నుంచి ఇతర దేశాల పౌరులను తరలించే ప్రక్రియను కూడా భారత్ చేపట్టింది.లఖ్ నవూ లో ఫిబ్రవరి 21న ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
February 20th, 07:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ని రేపు లఖ్‌నవూ లో ప్రారంభించనున్నారు. ఈ శిఖర సమ్మేళనానికి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ సురేశ్ ప్రభు, శ్రీ రవి శంకర్ ప్రసాద్, డాక్టర్ హర్ష్ వర్ధన్, శ్రీ వి.కె. సింగ్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీమతి నిర్మలా సీతారమణ్, శ్రీమతి స్మృతి ఇరానీ లు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరై, రాష్ట్రం లోకి పెట్టుబడును ఆకర్షించేందుకుగాను ఉద్దేశించినటువంటి వివిధ సదస్సులకు అధ్యక్షత వహించనున్నారు. శిఖర సమ్మేళనాన్ని ఫిబ్రవరి 21 నాడు ప్రధాన మంత్రి ప్రారంభించనుండగా, ఈ సమ్మేళనం ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పాలుపంచుకోనున్నారు.