హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం

January 09th, 07:22 pm

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

సిర్‌ మౌర్ లో జరిగిన ప్ర‌మాదం లో ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

June 28th, 11:16 pm

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని సిర్‌ మౌర్ లో జ‌రిగిన ఒక ప్ర‌మాదం కార‌ణం గా ప్రాణ‌న‌ష్టం సంభ‌వించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.