ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో మహిళల 100 మీటర్ ల టి12పోటీ వెండి పతకాన్ని లో సిమ్రన్ వత్స్ గారు సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి

October 24th, 01:10 pm

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భాగం గా నిర్వహించిన మహిళల 100 మీటర్ ల టి12 పోటీ లో రజత పతకాన్ని గెలిచిన సందర్భం లో సిమ్రన్ వత్స్ గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.