ఆసియా పారాగేమ్స్ మహిళల ‘200 మీ. టి-12’లో రజతం సాధించిన సిమ్రాన్‌కు ప్రధాని అభినందనలు
October 27th, 12:30 am
ఆసియా పారాగేమ్స్ మహిళల ‘200 మీటర్ల టి-12’లో రజతం సాధించిన సిమ్రాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.