ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో మిక్స్ డ్ 50 ఎమ్ రైఫిల్స్ ప్రోన్ ఎస్ హెచ్-1 ఈవెంట్ లో బంగారు పతకాన్ని శ్రీసిద్ధార్థ బాబు గెలుచుకొన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

October 26th, 11:50 am

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో మిక్స్ డ్ 50ఎమ్ రైఫిల్స్ ప్రోన్ ఎస్ హెచ్-1 పోటీ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ సిద్ధార్థ బాబు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.