కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ లజూడో లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు సుశీలా దేవీ లిక్ మాబామ్ గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 01st, 11:00 pm
బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల జూడో లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు సుశీలా దేవి లిక్ మాబామ్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.