శుభమ్ ద్వివేది కుటుంబ సభ్యులను కలిసిన ప్రధానమంత్రి

May 30th, 09:39 pm

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభమ్ ద్వివేది కుటుంబ సభ్యులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కాన్పూర్‌లో కలిశారు. ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన మన వీర సైన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.