కర్నాటక మంత్రి శ్రీ ఉమేశ్ కత్తి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

September 07th, 10:30 am

కర్నాటక మంత్రి శ్రీ ఉమేశ్ కత్తి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.