హిందీ మరియు ఒడియా చలనచిత్ర రంగాల లో ప్రముఖుడు శ్రీ సాధు మెహెర్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
February 03rd, 02:17 pm
హిందీ మరియు ఒడియా చలనచిత్ర రంగాల లో ప్రముఖుడు అయినటువంటి శ్రీ సాధు మెహెర్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.