నవంబర్ 28న కర్ణాటక, గోవా పర్యటనకు వెళ్లనున్న పీఎం
November 27th, 12:04 pm
నవంబర్ 28న కర్ణాటక, గోవాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం 11:30 గంటలకు కర్ణాటక ఉడిపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శిస్తారు. అనంతరం గోవాకు చేరుకుని, మధ్యాహ్నం 3:15 గంటలకు శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవం 'సార్థ పంచశతమానోత్సవం' సందర్భంగా మఠాన్ని సందర్శిస్తారు.‘స్థానికులకు స్వరం’ – మన్ కీ బాత్ లో, ప్రధాన మంత్రి మోదీ స్వదేశీ గర్వంతో పండుగలను జరుపుకోవాలని కోరారు
August 31st, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన వారికి సహాయం అందించిన భద్రతా దళాలు మరియు పౌరులకు ప్రధాన మంత్రి మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ & కాశ్మీర్‌లో క్రీడా కార్యక్రమాలు, సౌరశక్తి, ‘ఆపరేషన్ పోలో’ మరియు భారతీయ సంస్కృతి యొక్క ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. పండుగ సీజన్‌లో మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు పరిశుభ్రతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని పౌరులకు గుర్తు చేశారు.దివ్య.. భవ్య దీపోత్సవం ఎంతో అద్భుతం.. అసమానం.. అమోఘం!
October 30th, 10:45 pm
అయోధ్యలో భవ్య, దివ్య దీపోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నగరవాసులతోపాటు యావద్భారత ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శ్రీ రామచంద్రుని జన్మస్థలమైన పవిత్ర అయోధ్య నగరంలో దీపోత్సవ శోభపై తన సంతోషాన్ని సగర్వంగా ప్రజలతో పంచుకుంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:శ్రీ రామ్ జన్మభూమి దేవాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భం లో భారతదేశం రాష్ట్రపతి వ్రాసిన లేఖ కు జవాబిచ్చిన ప్రధాన మంత్రి
January 23rd, 06:54 pm
శ్రీ రామ్ జన్మభూమి దేవాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భం లో భారతదేశం రాష్ట్రపతి వ్రాసిన లేఖ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను ఇచ్చిన జవాబు ను ఈ రోజు న శేర్ చేశారు.అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
January 21st, 03:42 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభమైన ప్రదేశాన్ని సందర్శించారు.అయోధ్య దీపోత్సవంయొక్క శక్తి కి ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
November 12th, 08:14 pm
అయోధ్య దీపోత్సవం యొక్క శక్తి దేశం లో ఒక క్రొత్త చైతన్యాన్ని నింపుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అన్నారు. భగవాన్ శ్రీ రాముడు దేశ ప్రజలందరి కి ఆశీర్వాదాన్ని అందించి మరి అందరి కి ప్రేరణమూర్తి గా నిలవాలి అంటూ శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.