ప్రధాన మంత్రి తో సమావేశమైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

December 13th, 05:12 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ ధామీ ఈ రోజు న సమావేశమయ్యారు.