ప్రాచీన రాతప్రతులను పరిరక్షించటంలో ఆచార్య శ్రీ కైలాససాగర్‌సూరి జ్ఞానమందిర్ కృషిని ప్రశంసించిన ప్రధానమంత్రి
March 31st, 01:10 pm
ప్రాచీన రాతప్రతులను పరిరక్షించటంలో ఆచార్య శ్రీ కైలాససాగర్‌సూరి జ్ఞానమందిర్ కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన దేశంలో అంకితభావం గల ఇలాంటి ఎన్నో బృందాలు ముందుండి పనిచేయటం గర్వంగా ఉంది. రాబోయే తరాలకు మన అద్భుతమైన చరిత్రతో అనుసంధానం ఉండేలా వీరు కృషి చేస్తున్నారు అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.