శ్రీ కె. కామరాజ్ గారి ని ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొన్న ప్రధానమంత్రి
July 15th, 09:28 am
శ్రీ కె. కామరాజ్ గారి ని ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటాని కి చెరిగిపోనటువంటి తోడ్పాటు ను శ్రీ కె. కామరాజ్ గారు అందించారు. అంతేకాకుండా, ఒక కరుణాభరితమైనటువంటి పాలకుని గా కూడా ఆయన తనదైన ముద్ర ను వేశారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.శ్రీ కె. కామరాజ్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
July 15th, 11:49 am
శ్రీ కె. కామరాజ్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.